వాజేడు: ఎస్ఐ హరీష్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి

83చూసినవారు
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ మృతదేహానికి పోస్ట్ మార్టం అనంతరం ఎస్ఐ హరీష్ మృతదేహాన్ని సోమవారం అర్ధరాత్రి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎస్ఐ హరీష్ మృతదేహాన్ని తన స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి తరలించారు. మంగళవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లు పల్లిలో ఎస్ఐ హరీష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్