ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

65చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేటలో బుధవారం ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలకు భారీగా బతుకమ్మ లతో మహిళలు, కోలాటం ఆడుతూ సంబరాలు తరలి వచ్చి సంబరాలు జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్