కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ అన్ని విధాల అండగా ఉంటుంది

78చూసినవారు
రైతు రుణమాఫీ పై కేబినెట్ ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యులు, డోర్నకల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్