సిపిని మర్యాద పూర్వకంగా కల్సిన నల్లబెల్లి నూతన ఎస్ఐ

67చూసినవారు
సిపిని మర్యాద పూర్వకంగా కల్సిన నల్లబెల్లి నూతన ఎస్ఐ
వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్. ఐగా బాధ్యతలు చేపట్టిన టి. ప్రశాంత్ బాబు గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. నిజాయతీతో విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ నూతన ఎస్. ఐ కి సూచించారు.

సంబంధిత పోస్ట్