ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

53చూసినవారు
ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ప్రతినిధులు కోరారు. బుధవారం నర్సంపేటలో తమ సమస్యలను పరిష్కరించి హామీలను అమలు చేయాలని కోరుతూ అధికారులకు ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పంజాల వెంకట్ గౌడ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్