నేడు పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

78చూసినవారు
నేడు పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు డీఈ. శ్రీధర్ తెలిపారు. పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతులు చేయనున్నందున ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని వార్డుల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు విద్యుత్ వినియోగదారులు, వ్యాపారులు సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్