ఉప్పరపెల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

59చూసినవారు
ఉప్పరపెల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గుల్లపెల్లి అఖిల్ శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు గొర్రెకుంట లేబర్ కాలనీ వద్ద మృతుడు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా డీసీఎం ను ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగ పూట మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్