Apr 06, 2025, 09:04 IST/నర్సంపేట
నర్సంపేట
వరంగల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం
Apr 06, 2025, 09:04 IST
శ్రీరామనవమి సందర్భంగా వరంగల్లోని శివశక్తి వినాయక ఆలయంలో ఆదివారం శోభాయమానంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ వేడుకలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హిజ్రాలు సైతం భాగస్వాములు అయ్యారు.