డిప్యూటీ సీఎం అడ్డాలో…టీడీపీ కార్యకర్తలపై కేసుల నమోదు
By Anjanna 71చూసినవారుడిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. జనసేన కార్యకర్తలతో వర్మ అభిమానులపై డీసీఎం పోలీసులకు ఫిర్యాదు చేయించారు. తమ విధులకు అడ్డం తగిలినట్టు ఓ ఏఎస్ఐ కూడా టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశాడు. దీంతో "గెలిపించిన పాపానికి మాపై కేసులు పెడతారా" అంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.