ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. చివరికీ..

74చూసినవారు
ఫస్ట్ నైట్‌లో వధువు వింత కండీషన్.. చివరికీ..
శోభనం రోజే వధువు వరుడికి  షాకిచ్చిన ఘటన యూపీలో జరిగింది. బరేలీ జిల్లా బారాదరి PS పరిధిలో ఓ జంటకు కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి చేశారు. మొదటి రాత్రే వధువు వరుడికి కండీషన్ పెట్టింది. తనను ముట్టుకోవద్దని, ముట్టుకున్నావంటే విషం తాగి చచ్చిపోతానని బెదిరించింది. వరుడు ప్రశ్నించడంతో..  ఓ యువకుడిని ప్రేమించానని, ఇప్పటికీ అతన్నే ప్రేమిస్తున్నానని, అతనే తన భర్త అని తెలిపింది. దీంతో వరుడు పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్