కాజీపేట: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

52చూసినవారు
కాజీపేట: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో ఆదివారం భారతీయ జనతా పార్టీ 46వ వార్షికోత్సవం సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు దామేరుప్పల రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోనగోటి వెంకట్రావు, గడ్డం మహేందర్, ముతోజు సురేష్, భొల్లి కొండ వినోద్, కందుకూరి బాలరాజు, ఎలగొండ శివ, కొలిపాక కుమార్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్