పెర్కవేడు గ్రామ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
పెర్కవేడు గ్రామ ఉపాధి హామీకులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని గెలిపించాలని కోరారు.