మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం

576చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నుండి ఖమ్మం రోడ్డు షో కు వెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తోర్రూర్ పట్టణంలో ఘన స్వాగతం లభించింది. సోమవారం కేసీఆర్ బస్సు యాత్రకు తొర్రూర్ బస్సు స్టాండ్ ఆవరణలో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రజలు హాజరై స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్