పాలకుర్తి: అనుమతి లేకుండా బాణాసంచా అమ్మితే చర్యలు... ఎస్సై శ్రవణ్ కుమార్

74చూసినవారు
పాలకుర్తి: అనుమతి లేకుండా బాణాసంచా అమ్మితే చర్యలు... ఎస్సై శ్రవణ్ కుమార్
దీపావళి పండుగను పురస్కరించుకొని పాలకుర్తి మండల ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని దుకాణా దారులు ఎవరూ కూడా అనుమతి లేకుండా బాణాసంచా విక్రయించరాదని, చట్ట ప్రకారం అన్ని శాఖల అనుమతులను తీసుకొని మాత్రమే బాణాసంచా విక్రయించాలని రాయపర్తి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రవణ్ కుమార్ బుధవారం అన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా బాణాసంచా విక్రయించిన, నిల్వచేసిన చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్