బీఆర్ఎస్ నాయకులు చకిలేల మణిరాజ్ సౌజన్యంతో మదర్ వాలంటరీ ఆర్గనైజేషన్ తొర్రూరు మండల అధ్యక్షుడు కాసోజు సాయినాథ్ ఆధ్వర్యంలో జడ్పీఎస్ఎస్ మాటేడు స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు తొర్రూరు ఎస్ఐ గండ్రాతి సతీష్ చేతుల మీదుగా పరిక్ష సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి, జ్యోతిరావు పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు గ్రహీత పయ్యావుల ప్రవీణ్ యాదవ్, సంస్థ మండల సహాయ కార్యదర్శి మహంకాళి సురేందర్, సభ్యులు చరణ్ తదితరులు పాల్గొన్నారు.