సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి నివాళులర్పించిన ఎర్రబెల్లి

66చూసినవారు
సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి నివాళులర్పించిన ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు సీనియర్ నాయకులు కోతి. ఉప్పలయ్య మంగళవారం మృతి చెందారు. బుధవారం వారి పార్థివ దేహానికి రాష్ట్ర మాజీమంత్రి, పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్