సన్నూరు అశోక్ ని పరామర్శించిన శ్రీనివాస్ రెడ్డి

74చూసినవారు
సన్నూరు అశోక్ ని పరామర్శించిన శ్రీనివాస్ రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందినటువంటి గూబ అశోక్ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఎస్పీ సెల్ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ రాథోడ్ నాయక్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్ ఆర్ ఆర్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి గురువారం గూబ అశోక్ ను పరామర్శించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్