దొడ్డి కొమురయ్య సినిమా షూటింగ్ ప్రారంభం

11858చూసినవారు
దొడ్డి కొమురయ్య సినిమా షూటింగ్ ప్రారంభం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య సినిమా షూటింగ్ ను సినిమా దర్శకుడు ఎం. సేనాపతి ప్రారంభించారు. బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు గ్రామస్థులతో పాటు సినిమా షూటింగ్ సిబ్బంది, నటీనటులు, ఆహ్వానితులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను రాబోయే తరాలకు స్ఫూర్తి నింపేందుకు సినిమా ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్