పలు ఆలయాలను సందర్శించిన కార్పొరేటర్

59చూసినవారు
పలు ఆలయాలను సందర్శించిన కార్పొరేటర్
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ మరియు ధర్మారం లోని పలు దేవాలయాలను సందర్శించుకుని దైవ దర్శనం చేసుకుని సామూహిక పంచాంగ శ్రవణంలో స్థానిక కార్పొరేటర్ సుంకరి. మనీషా శివకుమార్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని బీ. ఆర్. యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మరియు స్థానిక ప్రజలు ముదిరాజు సంఘ పెద్దలు తదితరులు నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్