మహాత్మా జ్యోతి భాఫూలే బిసి గురుకుల పాఠశాల డిస్ట్రిక్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో శుక్రవారం ఓవరాల్ ఛాంపియన్స్ గా మరియు వ్యక్తిగత విభాగంలో ఛాంపియన్ గా ఎం ప్రణయ్ 10వ తరగతి చదువుతున్న విద్యార్ధి మహాత్మా జ్యోతి భాఫూలే బిసి గురుకుల పాఠశాల సంగెం బాలుర పాఠశాల క్రీడా ప్రతిభను చాటుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ స్. యాదగిరి, పీటీ కె. శ్రీనాధ్ మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.