ఆంజనేయ, పోచమ్మ ఆలయాలకు విరాళం

85చూసినవారు
ఆంజనేయ, పోచమ్మ ఆలయాలకు విరాళం
సంగెం మండలం కాట్రపల్లిలో నిర్మించిన ఆంజనేయ, పోచమ్మ ఆలయాలల్లో విగ్రహల ప్రతిష్ఠ కోసం చింతలపల్లికి చెందిన ఊకల్ నాగేంద్రస్వామి ఆలయ అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు, హర్షచార్యులు రూ. 21వేలను అందించారు. మంగళవారం కాట్రపల్లి గ్రామ సత్సంగ్ భక్తుల చైర్మన్ రాజేందర్రెడ్డి బృందంకు అందించారు. కార్యక్రమంలో వనమారెడ్డి, సూదన్ రెడ్డి గణేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్