గీసుగొండ మండలం ఎంపీపీ కార్యాలయంలో ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలలో కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కొరకై వచ్చిన దరఖాస్తులను ఫీల్డ్ లెవల్ లో పరిశీలించాలని మండల ప్రతేక అధికారి సురేష్ బుధవారం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీవో ప్రభాకర్, అగ్రికల్చర్ అధికారి హరిప్రసాద్, వెటర్నరీ డాక్ట, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.