నడికూడ మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

62చూసినవారు
నడికూడ మండల కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నడికూడ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్