మహాత్మా జ్యోతి భాఫూలే బిసి గురుకుల పాఠశాల సంగెంలో శుక్రవారం తెలంగాణ వైతాళికుడు కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా పూలమాల వేసి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ భాష దినోత్సవంను కాళోజి జయంతిని తెలంగాణ రాష్ట్రం అధికారికంగా జరపడం కాళోజి నారాయణ రావుకి ఘనమైన సత్కారం అని పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ జి, సృజన మరియు ఉపాద్యాయులు కొనియాడారు.