హన్మకొండ: వృద్దులకు ఉచిత ఆరోగ్య శిబిరం

67చూసినవారు
హన్మకొండ: వృద్దులకు ఉచిత ఆరోగ్య శిబిరం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హన్మకొండ ఆధ్వర్యంలో బుధవారం దామెర మండలంలోని లాదెళ్ల గ్రామంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రం లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించటం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ లాదెళ్ల గ్రామంలో 102 మందికి ఉచితంగా మందులు పంపిణి చేయడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్