పరకాల: బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

75చూసినవారు
సద్దుల బతుకమ్మ నిమజ్జనం కార్యాక్రమంలో పాల్గొనే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని పశువుల సంత & సద్దుల బతుకమ్మ నిమజ్జనం చేసే దామెర చెరువు స్థలాన్ని అధికారులతో పరిశీలించారు. ముఖ్యంగా పిల్లలను చెరువులవద్దకు అనుమతించవద్దని నిమజ్జనం ప్రదేశంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్