వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో 10వార్డులో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించి, గురువారం నిమర్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు మహిళలు యువకులు పాల్గొన్నారు.