కాట్రపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన పంచాంగ శ్రవణం

2299చూసినవారు
కాట్రపల్లి గ్రామంలో ఘనంగా జరిగిన పంచాంగ శ్రవణం
సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ ఆవరణలో బుధవారం ఉదయం నుండి ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. అర్చకులు శ్రీనివాస చార్యులు అధ్వర్యంలో తెలుగింటి సంప్రదాయంలో భాగంగా నేడు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ రెడ్డి, ఎంపీటీసీ ప్రచూర్ణ భాస్కర్ రెడ్డి, గ్రామపంచాయితీ వార్డు సభ్యులు , సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు మరియు మహిళలు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్