పరకాల పి పి యూనిట్ మెడికల్ ఆఫీసర్ కు మెరిటోరియాస్ అవార్డు

51చూసినవారు
పరకాల పి పి యూనిట్ మెడికల్ ఆఫీసర్ కు మెరిటోరియాస్ అవార్డు
స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విధినిర్వహణ లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ ఉద్యోగులకు మేరీటోరియాస్ అవార్డు లు అందచేయడం జరిగింది. ఈ సంవత్సరానికి పరకాల పి పి యూనిట్ లో పని చేస్తున్న డాక్టర్ పి. స్వాతి కి నేడు లభించింది. పరకాల మరియు నడికూడ మండలం ప్రజలకు సేవలు అందించినందుకు ఎంతో తృప్తి గా ఉందని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్