పరకాల: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 8వ రోజు రిలే నిరాహార దీక్ష: పరకాల

55చూసినవారు
మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం సోమవారం పరకాల పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 8వ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి శంకర్ మాదిగ మాట్లాడుతూ.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టం చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్