పెద్దకొడపాకలో పోచమ్మ బోనాలు

82చూసినవారు
పెద్దకొడపాకలో పోచమ్మ బోనాలు
శాయంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో పోచమ్మ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం పెద్దకొడపాక గ్రామంలో కురుమ కులస్తులు పోచమ్మ తల్లి బోనాలు అంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాల మధ్యన ఊరేగింపుగా వచ్చి పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత జాగృతి రాష్ట్ర నాయకులు అమ్మ అశోక్, అమ్మ రవి, చిట్టి రమేష్, అమ్మ రాజు, రంజిత్, అశోక్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్