పోచమ్మ తల్లి బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్

81చూసినవారు
పోచమ్మ తల్లి బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న కార్పొరేటర్
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధి అన్ని గ్రామాల్లో బుధవారం శ్రీ పోచమ్మ తల్లి బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలకు స్థానిక కార్పోరేటర్ గద్దె బాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి డివిజన్ ప్రజలపై పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్