సంగెం: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

51చూసినవారు
సంగెం: పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామంలో స్థానిక గీతాంజలి హై స్కూల్ లో 2011సంవత్సరం లో 10వ తరగతి పూర్తి చేసుకుని విద్యార్థులందరూ ఆదివారం కలిశారు. స్థానిక కూచన గార్డెన్స్ లో ఒక చోట చేరి తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఆటపాటలతో గుర్తుచేసుకుని అప్పటి తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్