కాట్రపల్లి సీతారామచంద్ర ఆలయంలో ఘనంగా జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవం

1229చూసినవారు
కాట్రపల్లి సీతారామచంద్ర ఆలయంలో ఘనంగా జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవం
సంగెం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో శ్రీరామ నవమి సంధర్బంగా సీత రామచంద్ర స్వామి ఆలయంలో అర్చకులు శ్రీనివాస చార్యులు సలహా మేరకు శ్రీకాంత చారి చేతుల మీదుగా గురువారం ఎంతో అంగరంగ వైభవంగ సీతారామ కళ్యానం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాగర్ రెడ్డి దంపతులు, ఎంపీటీసీ ప్రచూర్ణా భాస్కర్ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ చైర్మన్ గురు స్వామి రాజేందర్ రెడ్డి, సత్సంగ్ సభ్యులు, గ్రామ పెద్దలు , పెద్ద ఎత్తున భక్తులు మరియు దాతలు తరలి వచ్చి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్