గౌడ సంఘం జిల్లా యూత్ కార్యదర్శిగా శ్రీనాథ్ గౌడ్

150చూసినవారు
గౌడ సంఘం జిల్లా యూత్ కార్యదర్శిగా శ్రీనాథ్ గౌడ్
సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాగయ్య గౌడ్, నెక్కొండ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం జిల్లా యూత్ కార్యదర్శిగా శ్రీనాథ్ గౌడ్, నెక్కొండ మండల యూత్ అధ్యక్షుడుగా అనిల్ గౌడ్ లను బుధవారం నియమించారు. వారి నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు విరస్వామి, కార్యదర్శి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్