హెల్త్ క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకున్న ఎమ్మెల్యే

84చూసినవారు
గీసుగొండ మండలంలో నిర్వహించిన మల్టీపర్పస్ వర్కర్స్ కు హెల్త్ క్యాంప్ ను సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ హెల్త్ క్యాంప్ ఉపయోగపడుతుందని అన్నారు. పారిశుధ్య పనులు చేసే వారికి ఆరోగ్య సేవలు అందించడం మంచి కార్యక్రమాన్ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్