వరంగల్: గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కారింగుల సురేష్ గౌడ్ నియామకం

65చూసినవారు
వరంగల్: గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కారింగుల సురేష్ గౌడ్ నియామకం
వరంగల్: సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం జిల్లా కమిటీ సమావేశాన్ని నెక్కొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామి పాల్గొని జిల్లా అధ్యక్షుడిని నియమించారు. అధ్యక్షుడిగా కారింగుల సురేష్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా కక్కర్ల రాధిక శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడిగా కళ్లెపు గణేష్ గౌడ్ లను ఎన్నుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్