బుక్ ఫండ్ కు దరఖాస్తులు

81చూసినవారు
బుక్ ఫండ్ కు దరఖాస్తులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బిసి స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో డీఎస్సీ పోటీ పరీక్షలకు సన్నదమవుతున్న అభ్యర్థులకు బుక్ ఫన్ అందజేస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్ 15లోగా దరఖాస్తు చేసుకుంటే బుక్ ఫండ్ కింద రూ: 1500 అందజేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 0870-2571192 నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్