బిఆర్ఎస్ గెలుపు ఖాయం

59చూసినవారు
బిఆర్ఎస్ గెలుపు ఖాయం
బిఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు ఖాయమని లింగాల ఘన్పూర్ బిఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు. జనగామ జిల్లా లింగాల ఘన్పూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ బుధవారం నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ గలం పార్లమెంటులో వినబడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్