ఎమ్మెల్యే కడియం పర్యటన వివరాలు

58చూసినవారు
ఎమ్మెల్యే కడియం పర్యటన వివరాలు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఉదయం 11 గంటలకు సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రేగొండలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్