డప్పు కొడుతూ స్టెప్పులేసిన మాజీ ఎమ్మెల్యే

52చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డప్పు కొట్టి దరువేస్తూ అందరిని ఉత్సాహపరిచారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వరంగల్ రోడ్ షోలో భాగంగా ఆదివారం రాజయ్య కళాకారులతో కలిసి డప్పు కొట్టి దరువేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్