గ్రూప్-1 మెయిన్స్ కు ఉచిత శిక్షణ

67చూసినవారు
గ్రూప్-1 మెయిన్స్ కు ఉచిత శిక్షణ
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఉచిత శిక్షణ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ అధికారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 040-23236112 నెంబర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్