వారి కుటుంబానికి అండగా ఉంటాం

60చూసినవారు
వారి కుటుంబానికి అండగా ఉంటాం
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన గురజాల మల్లారెడ్డి బైక్ యాక్సిడెంట్ లో మృతి చెందారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం వారి కుటుంబాన్ని సందర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్