ఆత్మకూరు మండలం అక్కoపేట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదో తరగతి 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పదో తరగతి చదివి 25 సంవత్సరాలు పూర్తయినందున సిల్వర్ జూబ్లీని జరుపుకున్నారు.