బాణసంచా దుకాణాలపై దాడులు

57చూసినవారు
వరంగల్ నగరంలో ఏసీపీ నందిరామ్ నాయక్ ఆధ్వర్యంలోమంగళవారం రాత్రి పలు బాణసంచా విక్రయకేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఓల్డ్ స్టాక్, లైసెన్స్ అనుమతులు అదేవిధంగా దుకాణాలకు కావల్సిన జాగ్రత్తలను పరిశీలించారు. జనవాసాల్లో ఏర్పాటు చేసుకున్న విక్రయకేంద్రాల్లో ఎక్కువగా దృష్టి సారించారు. బాంబులు విక్రయించే క్రమంలో ప్రికాషన్స్ తీసుకోవడమే కాకుండా సామన్యులకు ధరలను అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఏసీపీ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్