వరంగల్ లో పూలకు డిమాండ్

50చూసినవారు
వివిధ రకాలపూలతో పేర్చే బతుకమ్మకు పూలకు మంగళవారం వరంగల్ నగరంలో ఫుల్ డిమాండ్ ఉంది. తంగేడు పూల కట్టకు రూ. 10, బంతిపూలు కేజీ రూ. 100, గునుగు పూలు కట్ట రూ. 10, టేకు పూలు కట్ట రూ. 10, తామర మొగ్గ (ఒకటి) రూ. 1, గులాబీ ఒకటి రూ. 10 చొప్పున, చామంతి కేజీ 300, సీతజడ పూలకట్ల రూ. 25 చొప్పున ధర పలుకుతోంది. గతంతో పోల్చితే ధరలు బాగా పెరిగినట్లు కొనుగోలుదారులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్