ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహాలే...

57చూసినవారు
ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహాలే...
వరంగల్ లో ఎక్కడ చూసినా వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. సెప్టెంబరు 7న వినాయక చవితి నేపథ్యంలో రంగురంగుల గణపతి ప్రతిమలను విక్రయించేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి వరంగల్- ఖమ్మం ప్రధాన రహదారిలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన గణనాథుడి విగ్రహాలు తడవకుండా..వ్యాపారులు ప్లాస్టిక్ కవర్లు కప్పుతూ కనిపించారు. విగ్రహ ధరలు ఈసారి గణనీయంగా పెరిగాయి.

సంబంధిత పోస్ట్