దూపదీప నైవేద్య కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ నే

54చూసినవారు
శాసనమండలిలో బుధవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ ప్రసంగం వివరాలు ఇలా ఉన్నాయి. దూపదీప నైవేద్య కార్యక్రమం మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, నెలకు రూ. 4 వేలు దూపదీప నైవేద్యం కోసం, అర్చకుల గౌరవ వేతనం రూ. 6 వేలు మొత్తం పది వేలు ఇస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం రూ. 6 వేలకు పెంచింది. 2023లో 10 వేలకు పెంచింది. దాదాపు 6, 541 దేవాలయాలకు ప్రతినెల రూ. 6, 27, 10, 000 పారితోషికం చెల్లిస్తున్నాం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్