38వ డివిజన్ ఖిలా వరంగల్ పడమర కోటలో రూ. 50 లక్షలతో కాకతీయ మిత్రమండలి నూతన భవన నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక కార్పొరేటర్ భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గుర్రాల వెంకటేశ్వర్లు, కాకతీయ మిత్రమండలి బాద్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.