వరంగల్ నగరానికి చేరిన కోదండ రాముడి ధనస్సు

52చూసినవారు
ఆయోధ్య కోదండ రాముడి ధనస్సు వరంగల్ బట్టల బజార్లోని శ్రీబాల నగర వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరింది. భక్తుల దర్శనం కోసం మంగళవారం దేవాలయంలో ధనస్సుని దర్శించుకున్నారు. 13 కిలోల వెండి, కిలో బంగారంతో రూపొందించిన ధనస్సును దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో భక్తుల దర్శనం అనంతరం 2025 మార్చిలో కోదండరామ ప్రతిష్ఠాపన సందర్భంగా ఈ ధనస్సును కోదండరాముడి చేతిలో ప్రతిష్ఠించనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్